ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     హైదరాబాద్


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

హైదరాబాదు సముదాయం గురించి:

హైదరాబాదు సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని హైదరాబాదు జిల్లా పరిధికి చెందుతుంది.

హైదరాబాదు సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 612కు అధికంగా కళాకారులను & 43 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహం .

లోహ పరికరాలు:

లోహా పదార్థాలను తయారించే వేలాది సంస్థలను పొందిన ఆంధ్ర ప్రదేశ్, ప్రపంచంలోనే అతి పెద్ద ఇత్తడి మరియు తామ్రపు పదార్థాలను చేసే ప్రదేశం. తామ్రపు లేక ఇత్తడి రేకును మొదట ఒక జత కొంపాసులతో గురుతు చేయబడుతుందిమరియు ఆ ముక్క లేక ముక్కలను కటారి అనే ఒక కత్తెరితో కత్తెరింపబడుతాయి. ఏకాంతరంగా కాచి మరియు సుత్తెతో కొట్టి మరియు ఆకరిగా తరిమెనబట్టి కావలిసిన ఆకారాన్ని తయారిస్తారు. తరిమెనదొడ్డి మీదే పదార్థానికి అంతిమ పాలిష్ ను ఇవ్వబడుతుంది.

లోహ ఆభరణాలు అన్ని యుగాలలో జనాదరణ పొంది ఉన్నాయి. లోహాముల రంగులు మరియు అల్లికలోని ఆకర్షకమైన వ్యత్యాసాలు, తాపు వేయటం, అణవి చేయటం, అప్లీక్, రంగుల సంస్థాపన మొదలైన ప్రక్రియాల మూలకంగా లోహపు ఆభరణంల ఆరంభానికి కారణమైంది.

భారతయొక్క సంస్థానాలు మెరుగైన ఆభరణాలు మాత్రమె కాకుండా బంగారం మరియు వెండి రేపుసేలలో, ఆభరణఖచిత మెరుగైన మద్యం త్రాగే గిన్నె, ఫింగెర్ బౌళ్లు, మాత్రలు వేసే భరణి మొదలైన సామానులను కూడా అడిగేవారు. భారతకు చెందినా కళాకారులు ఈ కళలో ప్రవీణులు. క్రొత్త సాధనాలు, ప్రక్రియలు మరియు కుశలతల పరిణతినుండి, వాళ్ళు ఇప్పుడు నవీన అభిరుచులకు స్పందించేందుకు సన్నద్దులుగా ఉన్నారు. ఇప్పటి నవీన మార్కెట్ గిరాకిలనుపూర్తిచేసేందుకు సన్నాహంగా ఉన్న, వీళ్ళు ఉత్పాదించే బంగారం మరియు వెండి పూసిన పదార్థాలు విరశంగా లేక ఆభరణాలతో ఉన్న కూడా ఎక్కువ ఆడంబరంగా ఉండవు. కొన్ని సార్లు వెండి పదార్థాల భాగాలను నీటినుండి మూయబడుతాయి.

ఉపయోగించే ముడి పదార్థాలు:

భారతంలో, ప్రాచీన కాలం నుండి ఇత్తడి మరియు తామ్రంలను ఉపయోగించి వివిధ ఉపయోగీ వస్తువులను చేసేవారు. ఇది, ధార్మిక మరియు ఐహిక ఉపయోగాల కోసం లోహ వస్తువుల తయ్యారిలో సమృద్ధమైన పరంపరను పొందుంది.

దీనిలో, నిలుచున్నదీపాలు, ఆరతి (అర్చించబడ్డ దీపాలు), దీప లక్షీలు, చేతి దీపాలు మరియు గొలుసు దీపాలు చేరి ఉన్నాయి. కంచు లేక రేకు ఇత్తడిలో చేసిన గుండ్రని, షట్కోనాకృతి, అష్ట కోనాకృతి మరియు అండాకృతి ఆకారాలలో లోతులేని పాత్రలు ఎక్కువగా ఉపయోగించబడుతాయి. పేరు పొందిన తంజావూర్ తట్టెలను తామ్రం మరియు వెండి రేకులను కొట్టి, తరవాత ఒక ఇత్తడి ట్రే, కుడం లేక పంచపాత్ర మీద ఖచితం చేసిన దేవతలు, పిట్టలు, పుష్పాల మరియు జామితీయ నమూనాలాంటి విన్యాసాలను చెక్కుతారు. ఇది ఈ తట్టేల ప్రత్యేకత. లోహ బొమ్మలు కూడా ప్రసిద్ధమైనవి మరియు రాష్ట్రంలోని వివిధ పట్టణాలు మరియు నగరాలకు చెందిన కానుకల అమ్మకం చేసే దుకాణాలలోదొరుకుతాయి.

ప్రక్రియ:

ఈ కళాకారులు స్వంత ముక్కలను తామే అచ్చు వేస్తారు, (20:2:1) ప్రమాణంలో ఇసుక, రెసిన్ మరియు నూనెలను మిశ్రణం చేసి అచ్చు వేసేందుకు బంకమన్నును తయారించి, బంకమణ్ణు పైతట్టుకు బోరాక్స్ ను చేర్చి లోహంఅంటుకు పోవడాన్ని తప్పిస్తారు. మట్టలోహంయైన బయర్లైన సత్తు, అంటే తామ్రంయొక్క ఒక భాగానికి తొమ్మిది నుండి పదహారు భాగాల సత్తు చేర్చిన మిశ్రణాన్ని, ఆధారంగా ఉపయోగించి, ఈ మట్టలోహాన్ని కరగించి, అచ్చులలో పోసి ఘనీకరిస్తారు..

ఈ పదార్థాల అచ్చుల పైతట్టును ఆకురాయితో రుద్ది, ఇసుక కాకితంనుంది మెత్తపరిచిన తరవాత తామ్రపు సల్ఫేటు ద్రావకం తో రుద్ది నల్ల పైత్తట్టును ఇస్తారు. దీనివల్ల విన్యాసాన్ని జాడవేసే మరియు చెక్కే అవతలి ఘట్టానికి సూక్తమైన ఆధారాన్ని సిద్దపరిచుతుంది.

విన్యాసాన్ని చేక్కేందుకు, తేనెతెట్టె నుండి మైనము మరియు రాల్ అనే ఒక బంధకకారిని ఉపయోగిస్తారు. ఈ ద్రావకాన్ని ఒక సమతైన రాయి మీద పరచి చేక్కవలసిన పదార్థాన్ని దాని మీద బిగిస్తారు. ఈ విన్యాసాన్ని ఉలి సహాయంతోచేతినుండి జాడవేసి కానాలలో 95% శుద్ధతగల వెండి తంతిలను తాపీ విన్యాసాలను రచిస్తారు. ఈ చెక్కపు పనికి ఐదు వివిధ విధాల సాధనాలను ఉపయోగిస్తారు.

ఆసక్తికరమైన ఆకరి ఘట్టంలో, పదార్థాలను తిన్నగా కాచి సాల్-అమ్మోనియాక్ ద్రావకం మరియు పాత కట్టడాలనుండి తీసిన మన్నుతో కలిపి పూర్తీ పైతట్టును నల్లగా మారిస్తుంది. దీనివల్ల తాపిన వెండియొక్క మెరుగుకు వ్యత్యాసమైన దృష్టినిస్తుంది.

ప్రక్రియలు:

ఈ వ్యత్యాసమే బిద్రిను ఇతర లోహ పరికరాలకు లేని ఒక అద్వితీయతను ఇస్తుంది. ఆకరిగా, ముక్కపై నూనెను రుద్ది నల్లని పూతను ఇంకా గాడంగా చేస్తారు. పూర్తీ ప్రక్రియను చేతిలో చేయడంవల ఇది ఎక్కువ కాలాన్ని తీసుకొంటుంది.

పారిశ్రమిక విన్యాసం లేక శిలావిన్యాసం లేక చిన్న పనులైన ఉంగురం లేక ఒక జత కమ్మలైన కూడా లోహపనుల ప్రక్రియలు ఒకే తత్వాలను పాలిస్తాయి. ఇంకా మూల ప్రక్రియల ఎక్కువ శాతం ఇతర మాధ్యముల పనికి సంబంధించినవే.

అప్లీక్: - సాల్డరింగ్ లేక లోహరేకుల కట్-ఔట్ ఆకారాలను మరో లోహ పైతట్టుకు నూకలుపెట్టి విన్యాసాన్ని సృష్టించే ప్రక్రియ.

పోతపని:- అచ్చు సహాయంతో పోతబోసిన లోహానికి ఆకారాన్నిచ్చే ప్రక్రియ.

నగాసుపని:- లోహం లోపల తీక్ష్ణమైన సాధనాలను ఉపయోగించి లోహ పైతట్టును శృంగారించే ప్రక్రియ.

మెరుగునివ్వడం: - లోహం మీద గాజులాంటి పదార్ధమును కరగించి పూయడం. తెల్లపింగాణిలంటే కరగించిన బంక మరియు లోహ ఆక్సైడుల(రంగు కోసం) మిశ్రణం. క్లాయిసోన్నె అనేది ఒక ప్రసిద్ధమైన మేరుగునిచ్చే ప్రక్రియ.

రాపుసే: - సుత్తెలు మరియు బెజ్జంలను ఉపయోగించి లోహాన్ని తన వెనకటి బాగంనుండి తోసి ముందర ఒక తక్కువ ఉబ్బెట్టును సృష్టించే ఒక ప్రక్రియ.

ఎలా చేరుకోవడం:

వాయు సంపర్కం:

జాతీయ మరియు అంతర్జాతీయ విమానాలతో హైదరాబాదు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థలములకు ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. హైదరాబాదులో రెండు విమానాశ్రయాలను ఉన్నాయి, రాజివ్ గాంధి విమానాశ్రయం ఒకఅంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఎన్. టి. రామారావు విమానాశ్రయం నగరంలోని జాతీయ విమానాశ్రయం.

రోడ్డు సంపర్కం:

హైదరాబాదులో ఒక భారీ బస్సు నిల్దాణం ఉంది మరియు దీనివల్ల రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఒక రహదారుల జాలంనుండి ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్ టి సి) బస్సులు మరియు

ఇతర దక్షిణ భారతీయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సుల సేవలు లభిస్తాయి. ఎపిఎస్ ఆర్ టిసి కూడా నగరం చుట్టూ అనేక వేడుకలు మరియు విహారాలను నడపుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్ టి సి)హైదరాబాదును రాష్ట్రంలోని కొన్ని చిన్న గ్రామాలను తప్ప, ప్రతియొక్క నగరం,పట్టణం మరియు అన్ని గ్రామాలకు సంప్రదించుతుంది. వివిధ నగరములు మరియు రాష్త్రముల కోసం ఎక్ష్ప్రెస్స్ మరియు లక్షురి కోచుల సేవలు కూడా లభ్యంఉన్నాయి.

రైలు సంపర్కం:


ఒకే నిర్వాహం క్రిందున్న, ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వేయైన భారతీయ రైల్వేను తొమ్మిది వలయాలుగా విభాగించారు. దక్షిణ కేంద్ర వలయంయొక్క ప్రధాన కేంద్రం హైదరాబాదు జంటి నగరమైన సికందరాబాదు. ఆగమనం మరియునిర్గమనానికి హైదరాబాదు ప్రముఖ కేంద్రం. హైదరాబాదు రైల్వే నిల్దాణం, హైదరాబాదును అన్ని ప్రముఖ భారతీయ నగరాలకు సంప్రదించేందుకు బహుసంఖ్యల రైళ్ళ సంపర్కాన్ని పొంది ఉన్నది.








ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     ఆంధ్ర ప్రదేశ్ హస్తకళా అభివృద్ధి కార్పోరేషన్ లి.