ఆంధ్ర ప్రదేశ్     చిత్తూర్     శ్రీకాళహస్తి


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు. ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని
పొందినవారు.

శ్రీకాళహస్తి సముదాయం గురించి:


శ్రీకాళహస్తి సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా పరిధికి చెందుతుంది.

శ్రీకాళహస్తి సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 550కు అధికంగా కళాకారులను & 22 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి ప్రోత్సాహం పెరుగుతూ ఉంది.

పూసపని కళ:

భారతములోని పురాతత్వ పరిశోధనలు, ప్రాచీన కాలమునుండి ఉన్న గాజుయొక్క అస్తిత్వమును తెలియచేస్తాయి. ఆ కాలంలో గాజును నలిగచేసిన స్ఫటికము నుండి తయారిస్తు ఉన్నట్టు నమ్మకము. గతకాలంలో తయారించి ఉన్నటువంటి ఉత్కృష్టమైన నాణేతగల, అతి సుందరమైన్ వస్తువులు, అళుకులేని కుశలతకు సాక్ష్యము. మనుష్యుల నుండి కల్పించ బడిన అత్యున్నత వస్తువులలో ఇదీ కూడ వొకటి.


గిరిజన స్త్రీలు, ప్రత్యేకించి అభ్జుమాడ్ నరియాకి చెందిన అన్ని వయోవర్గాలవారు, ధరించు గాజు పూసల వస్తువులలో కంఠహారాలు, కమ్మలు, ఉంగురాలు, బెల్టులు, హారాల పట్టీలు, శిరోపట్టికలు చేరి ఉన్నాయి. ఇప్పుడిప్పుడు, కళాకారులు, గాజు పూసలను ఇతరె వస్తువులైన చెక్క చిప్ప, రుద్రాక్ష, తామ్రము మరియు శ్వేత లోహాలతో కలిపి, అధిక ఆకర్షణగల విన్యాసాలను తయారు చేస్తారు.


ఉపయోగించే ముడి పదార్థాలు:

మూల పదార్థాలు: తామ్రము, శ్వేత లోహము, చెక్క, గాజు పూసలు

రంగునిచ్చె పదార్థాలు: ఎరుపు, నలుపు & తెలుపు

ఇనప కదురు, ఇరుసు, సన్నకల్లు

ప్రక్రియ:

ఈ ప్రక్రియలో, ఒక అంచులో చెక్కతో చేసిన రోలర్ ఉన్న చక్రాన్ని శిరస్సు భాగంలో అంటించి, ప్రతి అంచులో ఇనుప కదురుపై పని చేస్తారు. కోసే చక్రం లేక రుబ్బే చక్రాన్ని వేగంగా నడిపేందుకు దీన్ని స్క్రూ మరియు నట్టులతో బిగిస్తారు. ల్యాప్ వ్హీల్ ను రెండు గుండ్రని తట్టలతో చేయబడుతుంది, ఒక తామ్రపు తట్ట గట్టి పదార్థాన్ని పాలిష్ చేసేందుకు మరియు ఒక చెక్కతో చేసిన తట్ట మృదువైన రాయి కోసం. రోలర్ చుట్టు దారాన్ని వేస్తూ, వొక కమాను సహాయంతో ముందు వెనుక వడుకబడుతుంది.


ప్రక్రియలు:

ఒక అంచులో చెక్కతో చేసిన రోలర్ ఉన్న చక్రాన్ని శిరస్సు భాగంలో అంటించి, ప్రతి అంచులో ఇనుప కదురుపై పని చేస్తారు. కోసే చక్రం లేక రుబ్బే చక్రాన్ని వేగంగా నడిపేందుకు దీన్ని స్క్రూ మరియు నట్టులతో బిగిస్తారు. ల్యాప్ వ్హీల్ ను రెండు గుండ్రని తట్టలతో చేయబడుతుంది, ఒక తామ్రపు తట్ట గట్టి పదార్థాన్ని పాలిష్ చేసేందుకు మరియు ఒక చెక్కతో చేసిన తట్ట మృదువైన రాయి కోసం. రోలర్ చుట్టు దారాన్ని వేస్తూ, వొక కమాను సహాయంతో ముందు వెనుక వడుకబడుతుంది.
 


రోడ్డు సంపర్కం:

చిత్తూరును బెంగుళూరు, చెన్నై, తిరుపతి మరియు రాష్ట్రంలోని ఇతర నగరాలతో అనుసంధానిస్తూ అనేక ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సుల సేవ లభ్యముంది.

రైలు సంపర్కం:

చిత్తూరు రైల్వే నిల్దాణము, దక్షిణ రైల్వేకి చెందిన రేణిగుంట కాట్పాడి పథమున ఉండె వొక ప్రముఖ నిల్దాణం. ఇది రాష్ట్రం లోపల మరియు బైట ఉన్న అన్ని స్థళాలకు ఉత్తమ సంపర్కమును పొంది ఉంది.తిరుపతి రైల్వే నిల్దాణాము, ఇక్కడికి చాలా దగ్గర ఉన్నది.









ఆంధ్ర ప్రదేశ్     చిత్తూర్     కళాసృష్టి