ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     దేవరకొండ


ఒక సముదాయాన్ని, ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించే మరియు ఒకే విధమైన అవకాశాలు మరియు బెదరింపులను ఎదురించే ఘటకాల ఒక భౌగోళిక సాంద్రత (నగరం/పట్టణం/కొన్ని గ్రామాలు మరియు వాట్టి పక్కనున్న ప్రదేశాలు) అని చెప్పవచ్చు.  ఒక కళాకార సముదాయాన్ని, హస్తకళా/చేనేత ఉత్పత్తులను ఉత్పాదించే గృహాదార ఘటకాల  భౌగోళిక సాంద్రత (ఎక్కువగా గ్రామాలు/పట్టణాలు) అని చెప్పవచ్చు. ఒక సామాన్య సముదాయంలో, ఈ ఉత్పాదకులు ఒక సాంప్రదాయిక జనాంగానికి చెంది ఉన్నవాళ్ళు మరియు పరంపరాగతంగా ఒకే రకమైన ఉత్పత్తులను ఉత్పాదించేవారైయుంటారు. వాస్తవ్యంగా, ఎక్కువ సంఖ్యల కళాకార సముదాయాలు కొన్ని యుగముల ఇతిహాసాన్ని పొందినవారు.

దేవరకొండ సముదాయం గురించి:

దేవరకొండ సముదాయము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని హైదరాబాద్ జిల్లా పరిధికి చెందుతుంది.

దేవరకొండ సముదాయము, తనయొక్క బలిష్టమైన శ్రామిక వర్గాన్ని ఆదరించుటకు 250కు అధికంగా కళాకారులను & 22 స్వయం సహాయ సంఘాలను అందిచ్చగల క్షమత పొందియుంది. ప్రతి రోజు ఈ సన్నాహానికి   ప్రోత్సాహం పెరుగుతూ ఉంది.

ఆభరణం:

ఆభరణాలు భారతీయ మహిళల అనివార్య భాగం. ఆభరణముల అతి పెద్ద యెగుమతిదారాలలో భారత దేశం కూడా వొక్కటిగా ప్రపంచమంతట ప్రఖ్యాతి పొందుంది. భారతీయ భిల్ల ఆభరణాలు, పూళ్ళు, ఆకులు, తీగెలు పండ్లు, లోహం మరియు చెక్కలను ఉపయోగించి సొగసైన వస్తువుల విన్యాసాలను వేసే కుశలతకు పేరు పొందినవి. ఇవన్ని ఈ కళను ఎక్కువ రసవంతంగా మార్చాయి. దేవతలకు ఒక ఉత్సవ నాదాన్ని ఇచ్చేవంటి గుర్రాలు మరియు ఏనుగుల మీద కూడా ఆభరణాలను చూడవచ్చు. సంచారి మరియు వలసపోయే భిల్ల సముదాయాలలో ధరించే ఆభరణాలను భద్రత మరియు పెట్టుబడిల ప్రతిరూపంగా కూడా భావించబడుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ లో భిల్ల ఆభరణాలను చేసేందుకు ఉపయోగించే ముఖ్యమైన లోహాలలో వెండి కూడా ఒకటి. ఇక్కడ వెండిని ఎక్కువ వాడతారు మరియు అన్ని భిల్ల జాతి మహిళలు వెండి ఆభరణాలను గర్వంతో మరియు గౌరవంతో ఉపయోగిస్తారు. చిత్తూరులోని పాపనాయుడుపేటకు చెందిన కొన్ని స్థానిక కళాకారులు అనేక ఛాయలలో గాజు కంకణాలను మరియు పూసలను తయారిస్తారు. ఇక్కడ తయారయ్యే వెండి మరియు బంగారపు ఆభరణాలు కొన్ని ముఘల పరంపర పోలికలను పొంది ఉన్నాయి. ఈ కారణంగా ఇవి అతి సొగసైన రూపాన్ని పొండున్నవి. కళాకారులు సామాన్యంగా బంగారం పూసిన ఆభరణాలను చేస్తారు. దీనిలో వెండి, ఇత్తడి మరియు తామ్రాలను మట్ట లోహంగా చేసి బంగారంతో కప్పబడుంటాయి. కొన్ని సామాన్యమైన ఆభరణాలంటే ఈ భిల్లలు ఉపయోగించే గాజులు, హేర్ పిన్, కంఠ హారము, కమ్మలు మొదలైనవి. ఈ స్థలంలో ముందుగా లక్కతో చేసిన ఆభరణాలు ఎక్కువ ఉపయోగించేవారు. కాని ఇప్పుడు కృత్రిమ రాళ్ళు, గాజుతో చేసిన ఉంగురాలు, దర్పణాలు,గాజు పూసలు మొదలైనవి ప్రాముఖ్యత పొంది ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్కు చెందినా బంజారా భిల్ల జాతివారు అసమానమైన నాణ్యల కంఠ హారాన్ని తయారిస్తారు.

వారు చిప్పలు, లోహ-కన్ను, పూసలు మరియు హారాలతో శృంగారించిన సుందర ఆభరణాలు మరియు బెల్టులను ధరిస్తారు.

ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రముఖ వైఖరియంటే బిద్రి. ఈ పదము బీదర్ నుంచి ఉద్భవించిన లోహకళ. ఈ కళలో ముఖ్యంగా నల్ల లోహం మీద వెండిని తాపు చేస్తారు. భిల్ల మహిళలు ధరించే ఆభరణములను చేసేందుకు ఈ లోహాన్ని ఉపయోగిస్తారు.

మరొక్క ప్రముఖ భేదం అంటే వెండి ఫిలగ్రీ పని. దీన్ని కరీంనగర్ కి చెందిన కళాకారులు తయారిస్తారు. ఈ పనిలో కొన్ని సన్నమైన మరియు కళాత్మకమైన  వెండి ఆభరణాలు మరియు కొన్ని గృహోపయోగి వస్తువులను తయారిస్తారు. ఇవి మడతలు మడతలుగా జతచేర్చి, సౌమ్యంగా సుత్తెతో జాలివేసిన, అమోఘమైన చిక్కగా మెలివేయబడ్డ వెండి దారాలు. సామాన్యంగా ఈ విధంగా కీచైనులు, పెట్టెలు, ట్రేలు మొదలైనవి చేయబడుతాయి. వారియొక్క సాంప్రదాయిక నాట్యంలో వాళ్ళు పుష్పాభారణాలు, దంతపు గాజులు, ఇత్తడి గజ్జెలును ఉపయోగిస్తారు. ఇది నాట్యాన్ని ఇంకా ఆకర్షవంతంగా చేస్తుంది.

ఉపయోగించే ముడి పదార్థాలు:

ఆభరణాలను చేసేందుకు ఉపయోగించే సామాన్యమైన ముడి పదార్థాలంటే:-

మూల పదార్థాలు:- చిప్ప, లక్క, శంక చిప్ప, ఇనుప లేక తామ్రపు గాజులు, వెండి ఇత్తడి, మట్టలోహం, పుష్పాభరణాలు, వెండి, ఇత్తడి, బంగారం, ఖర్ లేక నవసాగర్, రాతి బొగ్గు, మైనం, బుడ్డిదీపం, అలుమినియం లోహాలు, చెక్కతో చేసిన అచ్చులు, సుత్తె, కొయ్య సుత్తె, ఉలి, గోకుడు కత్తి, స్క్రైబర్, తంతి కత్తెరలు, ఇనుప & కంచు చాయతడిపిన పూసలు, పగడపు ముత్యాలు, పట్టు నూలు, పూసలు, పాలిష్.

ఆలంకారిక పదార్థాలు:- గాజు పూసలు, లోహపు పూసలు మరియు నల్ల పూసలు

రంగు కోసం ఉపయోగించే పదార్థాలు:- సోడియం సల్ఫేట్, ఆలం లవణం, సల్ఫ్యూరిక్ ఆసిడ్, రంగులు, బంక, మెరుగు నూనె, పింగాణి రంగులు.

ప్రక్రియ:

నూతన ఆవిష్కరణలు ఆభరణాల ఉత్పాదనకు క్రొత్త ప్రక్రియను సూచిస్తాయి. ఈ ప్రక్రియలోని ఘట్టాలంటే:

(a) కంప్యూటర్ తో  తయారించిన చిత్రంనుండి ఒక ఛాయాచిత్ర  నెగటివ్ ను సృష్టించడం.

(b) నెగటివ్ ను ఒక ఫోటోపాలిమేరైసబ్ల్ రెసిన్ మీద మూసి, ఒక కఠినమైన సబ్స్త్రేటును ఆధారంగా పెడతారు.

(c) మూయని రెసిన్ ను అతినీలాలోహిత కిరణాలతో ప్రకాశించబడుతాయి.

(d) నీటిని ఉపయోగించి, ఫోటోపాలిమర్ నుండి పాలిమరైస్ కాని రెసిన్ ను తీశివేస్తారు. దీనివల్ల అచ్సువేసేందుకు ధనమైన మూడు-కొలతల వస్తువు దొరుకుతుంది.

(e) ఇలా దొరికే అచ్చు చెక్కిన రెసిన్ ప్లేటును ఒక పాత్రలో పెట్టి, దానిలో టూలింగ్ రెసిన్ ని పోసి, ఆభరణంయొక్క నెగటివ్ అచ్చుగల కుంచాన్ని సృష్టించచేస్తారు.

(f) టూలింగ్ రెసిన్ కుంచాన్ని, ఖాలి చెయ్యి ఉన్న ఆభరణంయొక్క అచ్చులో చేర్చి  ఒక పరిపూర్ణమైన ఆభరణ అచ్చును తయారింపబడుతుంది.

(g) సంపూర్ణమైన అచ్చును ప్లాస్టిక్ తో నింపి సృష్టించవలసిన ఆభరణంయొక్క ప్లాస్టిక్ నమూనాని పొందడం.

(h) ఈ ప్లాస్టిక్ నమూనాను "లాస్ట్ వ్యాక్స్" ప్రక్రియలో ఉపయోగించి ఆభరణాన్ని సృష్టించడం.

ప్రక్రియలు:

రేటిక్యులేషణ్ ప్రక్రియలో ఒక లోహం పైన ముడతలు మరియు కొనలు వచ్చేదట్టు చేసి ఏకమైన అల్లికలను సృష్టిస్తారు. స్టెర్లింగ్ వెండి లేక రేటిక్యులేషణ్ వెండిని తనయొక్క కరిగేబిందువుకన్న క్రింద కొన్ని సారి కాగించి, తరవాత ఆకరి సారిగా ఎక్కువ కాగించి పైతట్టుమీదున్న నునుపైన వెండి కదిలి మేలిబెట్టేదట్టు చేస్తారు. ఈ ప్రక్రియను ఉపయోగించి వెండి లేక బంగారాన్ని వేడి సహాయంతో కరిగించి జతచేర్చుతారు.  దీనికోసం సాల్డర్ ను ఉపయోగించరు. జపాని భాషలో మొకుమే-గానే అంటే చెక్క గింజ లోహం అని అర్థం. స్టెర్లింగ్ వెండి మరియు తామ్రంలా లేక స్టెర్లింగ్ వెండి మరియు 22 క్యారెట్ బంగారంల ఏకాంతర పదరాలను బంధించబడుతాయి. పైతట్టును దద్దరింప చేసి నమూనాలను ఉత్పాదిస్తారు. తరవాత ఆకురాయితో కొట్టి నమూనాను తెలియచేస్తారు. ఈ యథేచ్ఛమైన నమూనా పదారాలకు ఒక ఘనమైన వెండి ఆధారంగా ఉంటుంది. అన్ని ముక్కలు ఒకేలా ఉండవు. లోహాన్ని ఒక నిర్ధిష్టమైన వోల్టేజులో అనోడైస్ చేసినప్పుడు రూపొందే ఒక ఆక్సైడు పడరంనుంది  టైటానియం మీదున్న టైటానియం రంగును ఉత్పాదించవచ్చు. ఈ పదరాలు వెలుగుని విధవిధంగా వక్రం చేస్తాయి. ఈ పరిణామము కళ్ళను ఇంద్రధనుస్సు రంగుల రూపంలో చేరుకుంటుంది. ఇది ఒక వర్ణభరితమైన మోర్చారూపం. శిబుయిచి అనేది నునుపైన వెండి మరియు తామ్రంయోక్క మట్టలోహం. ఈ మట్టలోహంయొక్క మొట్టమొదటి ఉపయోగం చైనాకు చెందిన హన్ వంశస్థుల కాలంలో జరిగింది. కోరు, అనే విన్యాసం సాంప్రదాయిక మావొరీల వృద్ధి మరియు జీవితంయోక్క చిహ్న నుండి ప్రేరితమైంది. అది ఒక లేత మొక్కను వర్ణించుతుంది. అది శాంతి, ఐకమత్యం మరియు క్రొత్త ఆరంభాలను ప్రతినిధిస్తుంది.

ఎలా చేరుకోవడం:

 

వాయు సంపర్కం:

 

జాతీయ మరియు అంతర్జాతీయ విమానాలతో హైదరాబాదు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థలములకు ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. హైదరాబాదులో రెండు విమానాశ్రయాలను ఉన్నాయి, రాజివ్ గాంధి విమానాశ్రయం ఒకఅంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఎన్. టి. రామారావు విమానాశ్రయం నగరంలోని జాతీయ విమానాశ్రయం.

 

రోడ్డు సంపర్కం:

 

హైదరాబాదులో ఒక భారీ బస్సు నిల్దాణం ఉంది మరియు దీనివల్ల రాష్ట్రంలోని ఇతర నగరాలకు ఒక రహదారుల జాలంనుండి ఉత్తమ సంపర్కాన్ని పొంది ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్ టి సి) బస్సులు మరియు

 

ఇతర దక్షిణ భారతీయ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సుల సేవలు లభిస్తాయి. ఎపిఎస్ ఆర్ టిసి కూడా నగరం చుట్టూ అనేక వేడుకలు మరియు విహారాలను నడపుతుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ ఆర్ టి సి)హైదరాబాదును రాష్ట్రంలోని కొన్ని చిన్న గ్రామాలను తప్ప, ప్రతియొక్క నగరం,పట్టణం మరియు అన్ని గ్రామాలకు సంప్రదించుతుంది. వివిధ నగరములు మరియు రాష్త్రముల కోసం ఎక్ష్ప్రెస్స్ మరియు లక్షురి కోచుల సేవలు కూడా లభ్యంఉన్నాయి.

 

రైలు సంపర్కం:

 

ఒకే నిర్వాహం క్రిందున్న, ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వేయైన భారతీయ రైల్వేను తొమ్మిది వలయాలుగా విభాగించారు. దక్షిణ కేంద్ర వలయంయొక్క ప్రధాన కేంద్రం హైదరాబాదు జంటి నగరమైన సికందరాబాదు. ఆగమనం మరియునిర్గమనానికి హైదరాబాదు ప్రముఖ కేంద్రం. హైదరాబాదు రైల్వే నిల్దాణం, హైదరాబాదును అన్ని ప్రముఖ భారతీయ నగరాలకు సంప్రదించేందుకు బహుసంఖ్యల రైళ్ళ సంపర్కాన్ని పొంది ఉన్నది.

 

 









ఆంధ్ర ప్రదేశ్     హైదరాబాద్     గ్రామాభివృద్ధి సమాజం